భారీ వర్షాలతో వక్కిలేరుకు జలకళ

64చూసినవారు
ఆళ్లగడ్డ మండలం పడకండ్ల గ్రామ సమీపంలోని వక్కిలేరు (వకులానది)కు వర్షాలకు శనివారం జలకళ సంతరించుకుంది. వెలుగోడు, కుందూ, తుంగభద్ర, కృష్ణ నది తీరా పరివాహక ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున నీరు కాలువలోకి రావడంతో రజకుల ఇబ్బందులు తీరాయని ఆళ్లగడ్డ పట్టణ రజక సంఘ జిల్లా కన్వీనర్ వెంకటరమణ హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్