నేడు కోవెలకుంట్లలో ఎమ్మెల్యే కాటసాని సమీక్ష

595చూసినవారు
నేడు కోవెలకుంట్లలో ఎమ్మెల్యే కాటసాని సమీక్ష
కోవెలకుంట్ల పట్టణంలోని స్థానిక మహాలక్ష్మి ఫంక్షన్ హాలులో మంగళవారం కోవెలకుంట్ల పట్టణ బూత్ కమిటీలతో ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి సమీక్ష సమావేశం ఏర్పాటు చేసినట్లు వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు బీవీ నాగార్జునరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని చేపట్టబోయే ఇంటింటి ఎన్నికల ప్రచారం, తదితర అంశాలపై ఎమ్మెల్యే చర్చిస్తారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్