వైకాపా ప్రభుత్వంలో అరాచకాలు

67చూసినవారు
వైకాపా ప్రభుత్వంలో అరాచకాలు
డోన్ పట్టణంలోని అర్చకులు, పురోహితులపై వైసిపి ప్రభుత్వంలో అరాచకాలు ఎక్కువయ్యాయన్నారు. శుక్రవారం డోన్ పట్టణంలోని కోట్లనివా సంలో తెదేపా, భాజపా , జనసేన ఉమ్మడి డోన్ నియోజకవర్గం అభ్యర్థి కోట్లసూర్యప్రకాశ్ రెడ్డిని కలసి కోట్లకు డోన్ అర్చక, పురోహితులు పలువురు మద్దతు తెలిపారు. శర్మ, బాలసుబ్బయ్య, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్