ఆర్గానిక్ సాగు రైతులతో ఐసిఎస్ బృందం సమీక్ష

53చూసినవారు
ఆర్గానిక్ సాగు రైతులతో ఐసిఎస్ బృందం సమీక్ష
సీ. బెళగల్ మండలం ముడుమాల, పాలదొడ్డి, కొండాపురం గ్రామాల్లో ఆర్గానిక్ రైతులతో ఐసీఎస్ లోకన్ సంస్థ శనివారం సమీక్షాసమావేశం నిర్వహించారు. తుంగభద్ర సేంద్రియ ఎరువుల, విత్తనాల రైతు పరస్పర సంఘము సిబ్బంది వినోద్, ఉదయ్ సమక్షంలో ఆడిటర్ గిరిబాబు సమీక్ష చేశారు. ఐసీఎస్ సంస్థ మేనేజర్ లక్ష్మి పాల్గొని ఆర్గానిక్ పంటల సాగులపై అవగాహన కల్పించారు. దిగుబడి తక్కువైనా గిట్టుబాటు ధరలు ఆశించినంతగానే అందుకోవచ్చన్నారు.

సంబంధిత పోస్ట్