యనగండ్లలో సర్పంచ్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులు

78చూసినవారు
యనగండ్లలో సర్పంచ్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులు
సి.బెళగల్ మండలం యనగండ్లలో గ్రామ సర్పంచ్ ఇమ్మానియేల్, ఎంపీటీసీ తిమ్మలమ్మ ఆధ్వర్యంలో గురువారం పారిశుద్ధ్య పనులు, రోడ్డుకి ఇరువైపులా స్మశానం వాటికలో ముళ్ళకంపలను, ఎస్సీ కాలనీలోని మెయిన్ డ్రైన్ ఈజ్ కాలువను క్లీన్ చేశారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని పంచాయతీ సెక్రెటరీ భాస్కర్ నాయుడు ప్రజలకు అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్