మంత్రాలయం: చెరువు కట్టపై పెరిగిన ముళ్ళకంప చెట్లు

67చూసినవారు
మంత్రాలయం: చెరువు కట్టపై పెరిగిన ముళ్ళకంప చెట్లు
మంత్రాలయం మండలంలోని చిన్న తుంబలంలో చెరువు కట్టపై ముళ్ళకంప చెట్లు పెరిగాయి. ఈ పనులను ఉపాధి హామీ పథకం కింద చేయాల్సి ఉన్న పట్టించుకోవటం లేదని గురువారం గ్రామస్తులు వాపోయారు. ఉపాధి హామీ పథకం కింద పనులు చేపట్టితే వలసలు తగ్గుతాయని గ్రామస్తులు అన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు. ప్రజా ప్రతినిధులు పరిష్కరించాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్