కొత్తపల్లిలో చీడపీడల నివారణపై రైతులకు అవగాహన

52చూసినవారు
కొత్తపల్లిలో చీడపీడల నివారణపై రైతులకు అవగాహన
ఈనెల 16వ తేదిలోపు పంటనమోదులో తప్పులు ఒప్పులు ఉంటే సరిచేసుకోవాలని జిల్లా వనరుల కేంద్రం వ్యవసాయ కేంద్రం అధికారి హేమలత అన్నారు. మంగళవారం కొత్తపల్లి వ్యవసాయ కార్యాలయంలో రైతులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. పంటపొలాల్లో పొలంపిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. 2024 ఖరీఫ్ సీజన్లో పంటనమోదు చేసుకున్న రైతుల వివరాలు ఆయా గ్రామాల రైతుసేవా కేంద్రాల వద్ద సామాజిక తనిఖీ నిమిత్తం ప్రదర్శిస్తున్నారన్నారు.
Job Suitcase

Jobs near you