డిఎస్పి సంతోష్ ను సన్మానించిన జిల్లా ఎస్పీ

76చూసినవారు
డిఎస్పి సంతోష్ ను సన్మానించిన జిల్లా ఎస్పీ
ప్రమోషన్ పై పల్నాడు జిల్లా అడిషనల్ ఎస్పి అడ్మిన్ గా బదిలీపై వెళ్తున్న జిల్లా స్పెషల్ బ్రాంచ్ డిఎస్పి సంతోష్ కి ఆత్మీయ వీడ్కోలు సమావేశం ఘనంగా జిల్లా పోలీసు అధికారులు నంద్యాల ఎస్పీ కార్యాలయంలో గురువారం నిర్వహించారు. డిఎస్పి సంతోష్ మాట్లాడుతూ ప్రజలు, పోలీసు యంత్రాంగం అందించిన సహకారం మరవలేను అన్నారు. నంద్యాల జిల్లా ఎస్పీ అది రాజసింగ్ రాణా, డీఎస్పీలు, సిఐలు, అధికారులు డిఎస్పి సంతోష్ ను సన్మానించారు.

సంబంధిత పోస్ట్