ఓర్వకల్లు బస్ స్టాండ్ లో ప్రయాణికుల తీవ్ర ఇబ్బందులు

72చూసినవారు
మండల కేంద్రం ఓర్వకల్లులోని బస్టాండులో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షం పడితే చాలు బస్టాండ్ స్లాప్ పైకప్పు నిర్మాణం సరిగా లేకపోవడంతో , పెచ్చులు ఊడి వర్షపు నీరు కారుతుండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బయట చూస్తేనేమో వర్షం ప్రయాణికులు ఉండడానికి బస్టాండ్లో కనీస వసతులు కూడా లేవు. ప్రయాణికులు వాడుకోవడానికి ఏర్పాటుచేసిన టాయిలెట్స్ కు కూడా తాళం వేయడంతో ఇబ్బందులు గురవుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్