ఎమ్మిగనూరు: బీసీల సంక్షేమమే టీడీపీ లక్ష్యం: మంత్రి సవిత

63చూసినవారు
ఎమ్మిగనూరు: బీసీల సంక్షేమమే టీడీపీ లక్ష్యం: మంత్రి సవిత
ఎమ్మిగనూరు నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన శ్రీభక్త కనకదాస 537వ జయంతి, కార్తీక వనభోజనాల కార్యక్రమానికి ఆదివారం రాష్ట్ర బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖ మంత్రి సవిత హాజరయ్యారు. కురువల అభివృద్ధికి, బీసీ సంక్షేమానికి టీడీపీ ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తుందని మంత్రి ఇచ్చారు. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే నాగేశ్వరరెడ్డి, కర్నూలు ఎంపీ నాగరాజు, రాష్ట్ర కురుబ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్