ఎమ్మిగనూరులో అన్న క్యాంటీన్ల ప్రారంభం" ఎమ్మెల్యే బీవీ

52చూసినవారు
ఎమ్మిగనూరులో అన్న క్యాంటీన్ల ప్రారంభం" ఎమ్మెల్యే బీవీ
ఎమ్మిగనూరు మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం 2 అన్న క్యాంటీన్లను ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. పేదలకు కడుపు నింపే ఈ అన్న క్యాంటీన్లను సీఎం చంద్రబాబు ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్నారన్నారు. రూ. 5కే టిఫిన్, మధ్యాహ్న, రాత్రి భోజనం ఇస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్