ఏఎస్ పేట: కరెంటు షాక్ కొట్టి వ్యక్తి మృతి

1912చూసినవారు
ఏఎస్ పేట: కరెంటు షాక్ కొట్టి వ్యక్తి మృతి
ఏఎస్ పేట గ్రామంలో మంగళవారం కరెంటు షాక్ కొట్టి ఓ యువకుడు మృతి చెందిన సంఘటన చోటు చేసుకున్నది. గ్రామానికి చెందిన గంగవరపు అశోక్ ఓ ఇంటిపై నుంచి సెంట్రింగ్ రాడ్లను క్రిందకు దింపుతుండగా ప్రమాదవశావత్తు విద్యుత్ వైర్లు తగిలాయి. ఈ ఘటనలో అశోక్ అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్