ఉత్పత్తి తక్కువ.. రేట్లు ఎక్కువ

65చూసినవారు
ఉత్పత్తి తక్కువ.. రేట్లు ఎక్కువ
దేశంలో ప్రస్తుతం కేజీ మినప్పప్పు రూ.90-120 ఉంది. పెసరపప్పు కేజీ రూ.100 నుంచి రూ.120కి చేరింది. గతేడాది వర్షాభావం వల్ల ఈసారి ఉత్పత్తిలో 40 శాతం మేర తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు. సరిపడా సరుకు లేకపోవడం, ఉత్పత్తి తక్కువగా ఉండడంతో రేట్లు పెరిగాయని అన్నారు. అయితే ప్రస్తుతం నెలకొన్న మార్కెట్ పరిస్థితుల కారణంగా రేట్లు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్