ఇంటికి వచ్చేసిన కువైట్ బాధితుడు (వీడియో)

79చూసినవారు
కువైట్ బాధితుడు శివ తన స్వగ్రామం అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం చింతపర్తికి చేరుకున్నాడు. బతుకుదెరువు కోసం కువైట్ వెళ్లిన శివ.. తాను అష్టకష్టాలు పడుతున్నానని, తనని కాపాడాలంటూ ఇటీవల నెట్టింట ఓ వీడియో షేర్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన మంత్రి నారా లోకేష్ భారత ఎంబసీని సంప్రదించి సహాయం కోరారు. చివరికి శివను క్షేమంగా రాష్ట్రానికి తీసుకొచ్చారు.

సంబంధిత పోస్ట్