సంగంలో డయేరియాపై అవగాహన కార్యక్రమం

62చూసినవారు
సంగం గ్రామంలో గురువారం అధికారులు స్టాప్ డయేరియా పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ పరిశుభ్రతపై స్థానికులకు అవగాహన కల్పించారు. గురుకుల పాఠశాలలోని వాటర్ ట్యాంక్ ను పరిశీలించారు. అనంతరం విద్యార్థులకు స్టాప్ డయేరియా కార్యక్రమంపై అవగాహన చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్