దుత్తలూరు: బిడ్డకు ఆరు నెలల వరకు తెలిపాలే తాగించాలి
నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నందిపాడు ఎస్సీ కాలనీలో ఇంటింటి లార్వా, ఫీవర్ సర్వే కార్యక్రమం బుధవారం జరిగింది. దుత్తలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి సయ్యద్ ఆయూబ్ అప్సర్ కార్యక్రమాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన గర్భవతులు, బాలింతలకు ప్రత్యేక సూచనలు సలహాలు చేశారు. బిడ్డకు ఆరు నెలల వరకు తల్లిపాలు తాగించాలే అన్నారు.