వెంగమాంబ ఆలయంలో ప్రత్యేక పూజలు

77చూసినవారు
వెంగమాంబ ఆలయంలో ప్రత్యేక పూజలు
నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నర్రవాడ గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ వెంగమాంబ పేరంటాలు అమ్మవారి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు జరిగాయి. శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా వెంగమాంబ ఆలయంలో పూజలు నిర్వహించారు. మేళ తాళాల మధ్య పల్లకి సేవ జరిగింది. భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

సంబంధిత పోస్ట్