నిద్రిస్తున్న వ్యక్తిపై రోకలిబండతో దాడి

85చూసినవారు
నిద్రిస్తున్న వ్యక్తిపై రోకలిబండతో దాడి
దుత్తలూరు మండల పరిధిలోని నర్రవాడలో ఆరుబయట నిద్రిస్తున్న వ్యక్తి పై మతిస్తిమితం లేని వ్యక్తి రోకలిబండతో తలపై మోదాడు. దీంతో అతడికి తీవ్ర రక్తస్రావం కావడంతో 108 వాహనానికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది గాయపడిన వ్యక్తిని ఉదయగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సోమవారం విచారణ చేపట్టారు.

సంబంధిత పోస్ట్