దుత్తలూరులో దీన్ దయల్ జయంతి వేడుకలు

58చూసినవారు
దుత్తలూరులో దీన్ దయల్ జయంతి వేడుకలు
దుత్తలూరు మండలంలో బుధవారం పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. దుత్తలూరు మండల బిజెపి అధ్యక్షులు హరిగోపాల్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో.. దీన్ దయాళ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. దీన్ దయాళ్ ఆశయ సాధనకు కృషి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్