దుత్తలూరు: విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ మార్చాలని వినతి పత్రం

67చూసినవారు
దుత్తలూరు: విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ మార్చాలని వినతి పత్రం
దుత్తలూరు సెంటర్ నేషనల్ హైవే రెస్ట్ ఏరియా సమీపంలో అభద్రతగా ఉన్న విద్యుత్ ట్రాన్సపార్మర్ ను సురక్షిత ప్రాంతంలో నిర్మించాలని ఎమ్మార్పీఎస్ నాయకులు కోరారు. మానవుల, మూగజీవుల ప్రాణాలు కాపాడాలని అన్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహించి జాప్యం చేస్తున్న స్థానిక అధికారులపై తగు చర్యలు తీసుకోవాలని గొల్లపల్లి శ్రీనివాస్ మాదిగ ఆధ్వర్యంలో నెల్లూరు ఎలక్ట్రికల్ ఎస్ఈకి మంగళవారం కలిసి వినతి పత్రం ఇచ్చారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్