Oct 26, 2024, 15:10 IST/జగిత్యాల
జగిత్యాల
జగిత్యాల జిల్లా విద్యుత్ ఎస్ఈ ఆధ్వర్యంలో పొలంబాట కార్యక్రమం
Oct 26, 2024, 15:10 IST
జగిత్యాల జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ సాలీయా నాయక్ అధ్వర్యంలో బీమారం మండలం వెంకట్రావుపేట్ గ్రామంలో "పొలం బాట" కార్యక్రమం నిర్వహించారు. రైతులు వారి పొలాల వద్ద స్టార్టర్లు, ఫ్యూజ్ లు, స్టార్ట్ డబ్బాలు నాణ్యతగా ఉండేలా చూసుకోవాలన్నారు. భద్రతా ప్రమాణాలను పాటించాలని ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమన్నారు.