Dec 03, 2024, 07:12 IST/
కొడుకా హరీశ్ అంటూ ఏడుస్తూ విలవిలలాడిన వాజేడు ఎస్సై తల్లిదండ్రులు (వీడియో)
Dec 03, 2024, 07:12 IST
ములుగు జిల్లా వాజేడు ఎస్సై రుద్రారపు హరీశ్(28) సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యక్తిగత కారణాలతోనే గన్తో కాల్చుకుని హరీశ్ ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్పీ శబరీశ్ తెలిపారు. అయితే, తమ కొడుకు హరీశ్.. ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని అతని తల్లిదండ్రులు చెప్తున్నారు. 'కొడుకా హరీశ్..' అంటూ ఏడుస్తూ తల్లిదండ్రులు విలవిలలాడారు. హరీశ్ తల్లిదండ్రులు విలపించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది.