పొట్టి శ్రీరాములుకు నివాళులర్పించిన కందుకూరు ఎమ్మెల్యే

66చూసినవారు
పొట్టి శ్రీరాములుకు నివాళులర్పించిన కందుకూరు ఎమ్మెల్యే
ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు చేసిన ప్రాణ త్యాగాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఎప్పటికీ మరిచిపోలేరని కందుకూరి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు అన్నారు. కందుకూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్