కందుకూరు: ముఖ్యమంత్రిని కలిసిన ఎమ్మెల్యే ఇంటూరి

55చూసినవారు
కందుకూరు: ముఖ్యమంత్రిని కలిసిన ఎమ్మెల్యే ఇంటూరి
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుని, కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు కలిశారు. ఈ సందర్భంగా కందుకూరు నియోజకవర్గం లోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, సమస్యలపై చర్చించారు. గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం కందుకూరు నియోజకవర్గాన్ని తిరిగి ప్రకాశం జిల్లాలో కలిపే ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తిచేసే విధంగా చూడాలని చంద్రబాబు నాయుడుకి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరావు మంగళవారం వినతిపత్రం అందజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్