కందుకూరు: సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే

66చూసినవారు
కందుకూరు: సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే
ఒంగోలు పట్టణం భాగ్యనగర్ లో ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీల సమన్వయ కమిటీ సమావేశం బుధవారం జరిగింది. రాష్ట్ర దేవాదాయశాఖ, ప్రకాశం జిల్లా ఇన్చార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, జిల్లా మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, ఉమ్మడి జిల్లా శాసనసభ్యులు, ముఖ్య నేతలతో కలిసి సమావేశంలో కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్