కావలి: చిట్ట చివరి ఆయకట్టు వరకు నిరంధించడమే లక్ష్యం

59చూసినవారు
దగదర్తి మండలం చెన్నూరు వద్ద కావలి కాలువ పూడిక తీత పనులను ఎమ్మెల్యే కృష్ణారెడ్డి శనివారం ప్రారంభించారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ 900 క్యూసెక్కుల నీటి లభ్యత ఉండవలసిన కావలి కాలువలో 500 క్యూసెక్కులు కూడా ఆయికట్టుకు అందడం లేదు. రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ 3 కోట్ల 84 లక్షల నిధులతో పూడికతీయుత చేపట్టాం. చిట్ట చివరి ఆయకట్టు వరకు నీరంందించడమే మా లక్ష్యం అని ఎమ్మెల్యే అన్నారు.

సంబంధిత పోస్ట్