శ్రీవారి సూర్యప్రభ వాహన సేవలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి

70చూసినవారు
శ్రీవారి సూర్యప్రభ వాహన సేవలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం సూర్యప్రభ వాహన సేవ వైభవంగా జరిగింది. ఈ నేపథ్యంలో శ్రీవారి సూర్యప్రభ వాహన సేవలో కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పాల్గొన్నారు. టీటీడీ ఈవో శ్యామలరావు, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి తో కలిసి స్వామి వారి వాహన సేవలో పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్