నెల్లూరు జిల్లా ప్రజలను కాపాడడంలో కలెక్టర్ ఆనంద్ కీలకపాత్ర

70చూసినవారు
నెల్లూరు జిల్లా ప్రజలను కాపాడడంలో కలెక్టర్ ఆనంద్ కీలకపాత్ర
3 రోజుల క్రితం నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసాయి. జిల్లా ప్రజలను కాపాడడంలో కలెక్టర్ ఆనంద్ కీలకపాత్ర పోషించారనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ముందుగానే ఎన్డిఆర్ఎఫ్ బృందాలను నెల్లూరుకు తీసుకొచ్చారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా అంగన్వాడి కేంద్రాలకు సైతం 4 రోజులు సెలవులు ప్రకటించారు. యంత్రాంగాన్ని మొత్తం అప్రమత్తం చేశారు. ముందు జాగ్రత్తగా ముప్పు ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్