జబర్దస్త్ ఫేమ్ రాకింగ్ రాకేశ్ మూవీ ట్రైలర్ విడుదల (VIDEO)

75చూసినవారు
జబర్దస్త్ ఫేమ్ రాకేశ్, అనన్య కృష్ణన్ నటిస్తున్న చిత్రం ‘కేసీఆర్ (కేశవ చంద్ర రమావత్)’. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన సినిమా పలు కారణాలతో వాయిదాపడింది. ట్రైలర్ చూస్తుంటే తెలంగాణలోని ఓ తండా, ఆ తండాలో సంతోషంగా ఉన్న కుటుంబాలు, ఆ ఊరికి ఒక సమస్య, తనకు ప్రేమ సమస్య వస్తే కేసీఆర్ ఏం చేశాడనేదే చిత్రకథగా తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్