విక్రమ సింహపురి గణేష్ ఉత్సవ సమితి కార్యాలయం ప్రారంభం

80చూసినవారు
విక్రమ సింహపురి గణేష్ ఉత్సవ సమితి కార్యాలయం ప్రారంభం
నెల్లూరు నగరం ట్రంక్ రోడ్డు శివాజీ సెంటర్ వద్దనున్న టీవీఎస్ కళ్యాణ సదన్ లో ఆదివారం వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా విక్రమ సింహపురిగణేష్ ఉత్సవ సమితి కార్యాలయం అధ్యక్షులు పి. సత్య నాగేశ్వరరావు ప్రధాన కార్యదర్శి పి. సురేందర్ రెడ్డి కోశాధికారి ఏవిఆర్ మోహన్ రావులు సాంప్రదాయపద్ధంగా విఘ్నేశ్వరుని చిత్రపటానికి పూజలు నిర్వహించి ప్రారంభించారు. కార్యాలయం ఇన్చార్జులుగా వి. హర్షవర్ధన్
9704844 343 నియమించారు.

సంబంధిత పోస్ట్