నెల్లూరు: విద్యుత్ ఛార్జీలను తగ్గించకపోతే పోరాటం తప్పదు

63చూసినవారు
నెల్లూరు: విద్యుత్ ఛార్జీలను తగ్గించకపోతే పోరాటం తప్పదు
రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణం తగ్గించకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని కాంగ్రెస్ పార్టీ సిటీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. నెల్లూరు నగరంలోని మినీ బైపాస్ మిలీనియం సబ్స్టేషన్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెరిగిన విద్యుత్ చార్జీలకు నిరసనగా గురువారం ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్