నెల్లూరు: స్వయం సహాయక బృందాలకు రుణాలపై అవగాహన కల్పించండి

64చూసినవారు
నెల్లూరు: స్వయం సహాయక బృందాలకు రుణాలపై అవగాహన కల్పించండి
పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల సభ్యులకు రుణాలు పొందే వివరాలపై అవగాహన కల్పించి అర్హులైన బృందాలకు రుణాలు మంజూరు చేయించాలని మెప్మా సభ్యులను నెల్లూరు నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ నందన్ సూచించారు. ఎస్.హెచ్.జి. ప్రొఫైలింగ్ యాప్ (సెల్ఫ్ హెల్ప్ గ్రూప్) నిర్వహణపై మెప్మా విభాగం సిబ్బందికి నగరపాలక సంస్థ కార్యాలయం కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో గురువారం శిక్షణ ఇచ్చారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్