నెల్లూరు: సహాయక బృందాలకు రుణాలపై అవగాహన కల్పించండి

84చూసినవారు
నెల్లూరు: సహాయక బృందాలకు రుణాలపై అవగాహన కల్పించండి
పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల సభ్యులకు రుణాలు పొందే వివరాలపై అవగాహన కల్పించి అర్హులైన బృందాలకు రుణాలు మంజూరు చేయించాలని మెప్మా సభ్యులను నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ సూచించారు. ఎస్. హెచ్. జి. ప్రొఫైలింగ్ యాప్ (సెల్ఫ్ హెల్ప్ గ్రూప్) నిర్వహణపై మెప్మా విభాగం సిబ్బందికి కార్పొరేషన్ కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో గురువారం శుక్రవారం శిక్షణా తరగతులను నిర్వహించనున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్