నెల్లూరు: బలవంతంగా పన్నులు వసూలు చేస్తే సహించను: కోటంరెడ్డి

84చూసినవారు
నెల్లూరు: బలవంతంగా పన్నులు వసూలు చేస్తే సహించను: కోటంరెడ్డి
పేదల నుంచి బలవంతంగా పన్నులు వసూలు చేస్తే సహించేది లేదని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హెచ్చరించారు. నెల్లూరు నగర కార్పొరేషన్ కార్యాలయంలో నెల్లూరు రూరల్ లోని 26 డివిజన్ లకు సంబంధించి అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలపై కార్పొరేషన్ కమీషనర్ సూర్య తేజ మునిసిపల్ అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్