నెల్లూరు: వైసీపీ ధర్నాను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు: మంత్రి నారాయణ

568చూసినవారు
ఇసుక పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన ధర్నాలలనీ చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని కలెక్టరేట్లో ఆదివారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడుతూ. గ‌త ప్ర‌భుత్వంలో ధ‌ర‌లు అధికంగా ఉన్న‌ప్పుడు ఏమీ చేయ‌లేద‌ని. టీడీపీ ప్ర‌భుత్వంలో ధ‌ర‌లు బాగా త‌గ్గిపోయాయ‌ని, అయితే వైసీపీ వాళ్లు ధ‌ర్నాలు చేయ‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు.

సంబంధిత పోస్ట్