పొదలకూరు పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయం వద్ద పీఎంఏవై స్కీం ద్వారా నూతన గృహ నిర్మాణానికి అర్హులైన వారు స్థానిక సచివాలయంలో అప్లై చేయవలసిందిగా ఎంపీడీవో నరసింహారావు అన్నారు. పొదలకూరులో సోమవారం ఆయన మాట్లాడుతూ సొంత గృహ నిర్మాణం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పీఎంఏవై స్కీమ్ ద్వారా నూతన గృహ నిర్మాణం కొరకు ఆసక్తి కలిగిన అర్హులందరు మీ బయోమెట్రిక్ ఆధార్ లో అప్డేట్ చేసుకోవాలన్నారు.