Sep 23, 2024, 04:09 IST/వికారాబాద్
వికారాబాద్
వికారాబాద్ లోని శివరాం నగర్ లో చైన్ స్నాచింగ్
Sep 23, 2024, 04:09 IST
వికారాబాద్ జిల్లా మున్సిపల్ పరిధి 31వ వార్డ్ శివరాం నగర్ కాలనీలో ఆదివారం మధ్యాహ్నం ఒక కిరాణా షాపులో సిగరెట్ కోసం వచ్చిన కేటుగాళ్లు ఎవరు లేనిది చూసి షాప్ యజమాని మెడలో నుంచి పుస్తెలతాడు తెంపుకొని పారిపోయారు. సమాచారం అందిన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేస్తున్నారు. ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.