ఇన్‌యాక్టివ్ నంబర్లకు UPI సేవలు బంద్!

74చూసినవారు
ఇన్‌యాక్టివ్ నంబర్లకు UPI సేవలు బంద్!
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ఇన్‌యాక్టివ్ లేదా వేరే వారికి కేటాయించిన మొబైల్ నంబర్లకు ఏప్రిల్ 1 నుంచి యూపీఐ సేవలు నిలిపివేయాలని నిర్ణయించింది. ఈ మేరకు బ్యాంకులు, పేమెంట్ సేవలందించే ప్రొవైడర్లకు NPCI అదేశాలు జారీ చేసింది. యూపీఐ వినియోగంలో మొబైల్ నంబర్ కీలకం కావడంతో మోసాలను అరికట్టేందుకు ఆ నంబర్లను డీయాక్టివేట్ చేయాలని సూచించింది.

సంబంధిత పోస్ట్