పంచాయతీ కార్యదర్శి సస్పెండ్

78చూసినవారు
పంచాయతీ కార్యదర్శి సస్పెండ్
మనుబోలు పంచాయతీ కార్యదర్శి వెంకటరమణ ను సస్పెండ్ చేస్తూ బుధవారం ఎంపీడీవో కార్యాలయానికి ఉత్తర్వులు అందాయి. జట్లకొండూరు పంచాయతీకి ఇంచార్జీ కార్యదర్శిగా పనిచేస్తుండేవాడు. ఆ సమయంలో ఎస్ కే ఆర్ ఇంజనీరింగ్ కళాశాలకు తప్పుడు యన్ ఓ సి ఇచ్చాడని అధికారం సైతం తప్పుదోవ పట్టించాడని కొందరు ఫిర్యాదు చేశారు. దీనితో జిల్లా స్థాయి అధికారులు విచారణ చేసి వాస్తవాలు తేలడంతో సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు

సంబంధిత పోస్ట్