రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ కి తీవ్ర గాయాలు

62చూసినవారు
రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ కి తీవ్ర గాయాలు
అదుపుతప్పి లారీ తాటి చెట్టును ఢీకొని బోల్తా పడిన ఘటనలో లారీ డ్రైవర్ గోపికృష్ణకు గాయాలయ్యాయి. ఈ సంఘటన మండల పరిధిలోని వీరంపల్లి వద్ద బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పొదలకూరు నుంచి పామాయిల్ కట్టెలతో చెన్నైకి వెళ్తున్న లారీ అదుపు తప్పి తాటిచెట్టు ఢీకొని బోల్తా పడింది. లారీలో ఇరుక్కున్న డ్రైవర్ ను స్థానికులు బయటికి లాగి రక్షించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్