విద్యుత్ వైర్లను కమ్మేసిన కంపచెట్లు తొలగింపు

77చూసినవారు
ఉదయగిరి మండలంలోని చెరువుపల్లి, అయ్యవారిపల్లి, కొత్తపల్లి, బిజ్జంపల్లి, దేకురుపల్లి తదితర గ్రామాల్లో విద్యుత్ వైర్లను కమ్మేసిన చెట్లను విద్యుత్ అధికారులు తొలగించారు. వర్షాకాలం కావడంతో వర్షాలు పడినప్పుడు, ఈదురు గాలులు వీచినప్పుడు నిప్పురవ్వలు ఎగసిపడుతున్నాయని స్థానికులు విద్యుత్ అధికారులకు తెలిపారు. స్పందించిన విద్యుత్ అధికారులు మంగళవారం చెట్ల కొమ్మలను కొట్టించారు.

సంబంధిత పోస్ట్