ఉదయగిరి: క్యాన్సర్ పై అవగాహన

83చూసినవారు
ఉదయగిరి: క్యాన్సర్ పై అవగాహన
ఉదయగిరి పట్టణంలో గురువారం గండిపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి కలసపాటి వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో క్యాన్సర్ పై అవగాహన నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ధూమపానం, మద్యపానం వలన క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని తెలిపారు. క్యాన్సర్ పై ప్రజలందరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. "మత్తు పదార్థాలకు దూరం- ఆరోగ్యం భద్రం" అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో టిబి అధికారి బోగ్యం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్