ఉదయగిరి: మంత్రికి ఎమ్మెల్యే వినతి

80చూసినవారు
ఉదయగిరి: మంత్రికి ఎమ్మెల్యే వినతి
ఉదయగిరి నియోజకవర్గంలో ఆరు ప్రభుత్వ హాస్టల్లు ఉన్నాయని వాటిలో సుమారు 342 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఆరు భవనాలకు కూడా కాలం చెల్లి అధ్వానంగా మారి శిథిలావస్థకు చేరుకున్నాయని వాటి స్థానాలలో కొత్త భవనాలు ఏర్పాటు చేయడంతో పాటు కొన్నిచోట్ల మరమ్మతులు కూడా చేయవలసిన అవసరం ఉందని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల వీరాంజనేయులుకు శనివారం వినతిపత్రం అందజేశారు.

సంబంధిత పోస్ట్