ఇండిపెండెంట్లతో ఈజీ కాదు!

76చూసినవారు
ఇండిపెండెంట్లతో ఈజీ కాదు!
సాధారణంగా ప్రతి ఎన్నికల్లో ప్రధాన పార్టీలపైనే ప్రజల ఫోకస్ ఉంటుంది. ఇండిపెండెంట్లను అంత సీరియస్‌గా తీసుకునే పరిస్థితి ఉండదు. కానీ గత ఎన్నికల సరళిని చూస్తే స్వతంత్రుల జోరు బాగానే ఉందని చెప్పాలి. వీరు అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం చూపిస్తున్నారు. 2014లో స్వతంత్రులకు 5,14,129 ఓట్లు పడగా ఇద్దరు(పిఠాపురం-ఎస్వీఎస్ఎన్ వర్మ, చీరాల- ఆమంచి కృష్ణమోహన్) గెలిచారు. 2019లో వీరికి 2,86,859 ఓట్లు పడ్డాయి.