ప్రయాణికులకు శుభవార్త చెప్పిన హైదరాబాద్ మెట్రో

1546చూసినవారు
ప్రయాణికులకు శుభవార్త చెప్పిన హైదరాబాద్ మెట్రో
తెలంగాణలోని ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఇవాళ మెట్రో సర్వీసులను రాత్రి 11.45 గంటల వరకు నడపనున్నట్లు మెట్రో రైల్ సంస్థ వెల్లడించింది. టర్మినల్ స్టేషన్ల నుంచి చివరి ట్రైన్ రాత్రి 11.45 గం.కు స్టార్ట్ అవుతుందని పేర్కొంది. హైదరాబాద్‌లో వర్షాలు పడుతున్న తరుణంలో.. సులభంగా జర్నీ చేసేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. అయితే ఈ సర్వీసులు ఇవాళ ఒక్కరోజు మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి.

సంబంధిత పోస్ట్