ఓటర్లలో వెల్లి విరిసిన చైతన్యం

75చూసినవారు
ఓటర్లలో వెల్లి విరిసిన చైతన్యం
జగ్గయ్యపేట నియోజకవర్గంలో మహిళలు అత్యంత ఉత్సాహంగా పోలింగ్ లో పాల్గొన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా 89. 88 శాతం ఓటింగ్ నమోదైనట్లు నియోజకవర్గ ఎన్నికల అధికారి జి. వెంకటేశ్వర్లు సోమవారం పేర్కొన్నారు. నియోజకవర్గంలోని 222 బూత్లలో పోలింగ్ గణనీయంగా పెరిగిందన్నారు. 2, 05364 మంది ఓటర్లకు గాను 1, 84, 575 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పురుషులు 88, 667 మహిళలు 95, 904, ఇతరులు నలుగురు ఓటు హక్కు వినియోగించుకు న్నారు.

సంబంధిత పోస్ట్