ప్రకాశం బ్యారేజీని నాశనం చేయటానికి కుట్ర పన్నిన వైయస్ జగన్
విజయవాడ ప్రకాశం బ్యారేజీని నాశనం చేయడానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుట్ర పన్నాడని మాజీమంత్రి నెట్టం రఘురాం ఆరోపించారు. మంగళవారం జగ్గయ్యపేటలోని ఆయన స్వగృహంలో విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు, ప్రభుత్వం సహాయక చర్యలు చేపడుతుంటే మరోపక్క ఏ మాత్రం కూడా ప్రజల పట్ల బాధ్యత లేని వైసీపీ నాయకులు ఏ రకంగా దుర్మార్గనికి పాల్పడారని ఆరోపించారు.