వడ్డెర సామాజిక వర్గం యువతతో ఆత్మీయ సమావేశం

68చూసినవారు
వడ్డెర సామాజిక వర్గం యువతతో ఆత్మీయ సమావేశం
వైసీపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కొండపల్లి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి గుంజ శ్రీనివాస్ కోరారు. గురువారం రాత్రి కొండపల్లిలో 29వ వార్డు పరిధిలో వడ్డెర సామాజిక వర్గానికి చెందిన నాయకులతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. శుక్రవారం మైలవరంలో ఏర్పాటు చేసినటువంటి నియోజకవర్గస్థాయి బిసి ఆత్మీయ సమావేశానికి అందరూ తరలిరావాలని కోరారు. అధ్యక్షులు శరభయ్య, ఆనంద్, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్