ఆర్టీసీ యాజమాన్యం, కాంట్రాక్టర్ బాధ్యత వహించాలి

61చూసినవారు
ఆర్టీసీ యాజమాన్యం, కాంట్రాక్టర్ బాధ్యత వహించాలి
ఇబ్రహీంపట్నం ఆర్టీసీడిపోలో డ్యూటీలో ఉన్న కాంట్రాక్టర్ వర్కర్ కు విద్యుత్ సర్క్యూట్ ప్రమాదంపై ఆర్టీసీ యాజమాన్యం కాంట్రాక్టర్ బాధ్యత వహించాలని ఇబ్రహీంపట్నం సీఐటీయూ కార్యదర్శి ఎం. మహేష్ డిమాండ్ చేశారు. బుధవారం ఈమేరకు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుని పరామర్శించారు. ప్రమాదంలో గాయపడ్డ మేరీ కి వెంటనే మెరుగైన వైద్యం చేయించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆర్టీసీ డిపో ఎదుట ఆందోళన చేస్తామని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్