రెడ్డిగూడెంలో టిడిపి సీనియర్ నాయకుడు కన్నుమూత

53చూసినవారు
రెడ్డిగూడెంలో టిడిపి సీనియర్ నాయకుడు కన్నుమూత
రెడ్డిగూడెం మండలం శ్రీరాంపురం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యులు, టీడీపీ సీనియర్ నాయకులు, నాదెండ్ల భాస్కరరావు మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు విజయవాడ లోని ఆసుపత్రిలో ఆయన పార్థీవదేహాన్ని సందర్శించి, శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన కుమారులు నాదెండ్ల చెన్నకేశవరావు (కేశిబాబు) పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్